వివాహిత అనుమానాస్పద మృతి | married women suspicious death in somajiguda | Sakshi
Sakshi News home page

వివాహిత అనుమానాస్పద మృతి

Mar 30 2015 4:06 PM | Updated on Sep 2 2017 11:36 PM

సోమాజిగూడలో పి. అనూష(27) అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది

హైదరాబాద్: సోమాజిగూడలో పి. అనూష(27) అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అనూష స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం. 23 రోజుల క్రితమే అనూషకు ఓ సాప్ట్‌వేర్ ఇంజనీర్‌తో పెళ్లైంది. అనూష, హర్షిత అనే మహిళతో కలిసి కళానిక కాస్టైల్ అపార్టుమెంటులోని 302 ఫ్లాట్‌లో ఉంటుంది. హర్షిత షిర్డీకి వెళ్లి వచ్చి చూసేసరికి అనూష శవమై పడి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement