మావోయిస్టు నేత విక్రమ్ను మహబూబ్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మహబూబ్ నగర్: మావోయిస్టు నేత విక్రమ్ను మహబూబ్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం గతంలో విక్రమ్ తలపై 5 లక్షల రూపాయిల రివార్డు ప్రకటించింది.
మహబూబ్ నగర్ ఓఎస్డీ ఆధ్వర్యంలో పోలీసులు కాసేపట్లో విక్రమ్ను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. విక్రమ్ గతంలో పలు ఎన్కౌంటర్ల నుంచి తప్పించుకున్నాడు.