రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | man dies after bike skids in nalgonda district | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

May 9 2016 3:29 PM | Updated on Aug 30 2018 4:07 PM

ఆత్మకూరు(ఎం) మండలం కొరేటికల్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

ఆత్మకూరు(ఎం)(నల్గొండ జిల్లా): ఆత్మకూరు(ఎం) మండలం కొరేటికల్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై చుక్కాపురం నుంచి కొరేటికల్ వెళ్తున్న చెరుకు జహంగీర్(35) అనే వ్యక్తి అదుపు తప్పి కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. జహంగీర్ స్వస్థలం ఆత్మకూరు(ఎం) మండలం చుక్కాపురం.

పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement