నేటి ముఖ్యాంశాలు.. | Major Events On 10th April | Sakshi
Sakshi News home page

నేటి ముఖ్యాంశాలు..

Apr 10 2020 6:34 AM | Updated on Apr 10 2020 6:36 AM

Major Events On 10th April - Sakshi

ఆంధ్రప్రదేశ్‌:
 ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 363కు చేరింది. 
► ఇప్పటివరకు ఏపీలో కరోనాతో కోలుకుని 10 మంది డిశ్చార్జ్ అయ్యారు.
► నేడు రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు.. వడగళ్లు పడే అవకాశం

తెలంగాణ:
► తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 471కి చేరింది. 
► ఇప్పటివరకు 45 మంది డిశ్చార్జ్ కాగా, 12 మంది మృతి చెందారు.
► నేడు 60 మంది బాధితులు డిశ్చార్జ్ కాబోతున్నారు.

జాతీయం:
► భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,725కు చేరింది. 
► ఇప్పటివరకు 635 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ అయ్యారు.
► ప్రస్తుతం 5,863 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

అంతర్జాతీయం:
 ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 16 లక్షలు దాటింది. 
 209 దేశాలకు కరోనా వైరస్ విస్తరించింది.
 ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 96వేలకు చేరింది. 
 ఇప్పటివరకు కరోనా నుంచి 3.55 లక్షల మంది కోలుకున్నారు.
 అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4.68 లక్షలు దాటింది. 
 అమెరికాలో ఇప్పటివరకు కరోనాతో 16,663 మంది మృతి చెందారు.

Advertisement
 
Advertisement
Advertisement