రుణమాఫీ ఒకేసారి చేయాలి: జీవన్ రెడ్డి | loan waiver should redeem single time demands jeevanreddy | Sakshi
Sakshi News home page

రుణమాఫీ ఒకేసారి చేయాలి: జీవన్ రెడ్డి

Jun 26 2016 6:31 PM | Updated on Sep 4 2017 3:28 AM

రుణమాఫీ ఒకేసారి చేయాలి: జీవన్ రెడ్డి

రుణమాఫీ ఒకేసారి చేయాలి: జీవన్ రెడ్డి

కరువుతో అల్లాడుతున్న రైతుల రుణమాఫీ ఒకేసారి చేయాలని సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి అన్నారు.

కరీంనగర్: కరువుతో అల్లాడుతున్న రైతుల రుణమాఫీ ఒకేసారి చేయాలని సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి అన్నారు. బ్యాంకర్స్‌తో సీఎం కేసీఆర్ సమావేశం కావాలని కోరారు. మద్యం పై వచ్చే రూ.12 వేల కోట్ల ఆదాయం రుణమాఫీకి కేటాయించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికే కాదు..రాష్ట్రానికి కూడా సీఎంలా వ్యవహరించాలని ఎద్దేవా చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement