6న లక్ష్మీపార్వతి ‘అభిజ్ఞ’ ఆవిష్కరణ | lakshmi parvathi abhijna to be launched on march 6th | Sakshi
Sakshi News home page

6న లక్ష్మీపార్వతి ‘అభిజ్ఞ’ ఆవిష్కరణ

Mar 4 2015 12:46 AM | Updated on Sep 2 2017 10:14 PM

ప్రముఖ సాహితీవేత్త డా. నందమూరి లక్ష్మీపార్వతి రచించిన అభిజ్ఞ నవలను ఈ నెల 6న సాయంత్రం 5 గంటలకు శ్రీ త్యాగరాయ గానసభలో వంశీ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో ఆవిష్కరిస్తున్నట్లు మంగళవారమిక్కడ వంశీ రామరాజు, తెన్నేటి సుధాదేవి తెలిపారు.

హైదరాబాద్: ప్రముఖ సాహితీవేత్త డా. నందమూరి లక్ష్మీపార్వతి రచించిన అభిజ్ఞ నవలను ఈ నెల 6న సాయంత్రం 5 గంటలకు శ్రీ త్యాగరాయ గానసభలో వంశీ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో ఆవిష్కరిస్తున్నట్లు మంగళవారమిక్కడ వంశీ రామరాజు, తెన్నేటి సుధాదేవి తెలిపారు.

 

లక్ష్మీ పార్వతి రచించిన ‘వైదేహి’ నవలకు వాసిరెడ్డి సీతాదేవి-వంశీ సాహితీ పురస్కారం కూడా బహూకరిస్తున్నట్లు చెప్పారు. సభలో తమిళనాడు గవర్నర్ డాక్టర్ కొనిజేటి రోశయ్య, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా.కె.వి.రమణాచారి తదితరులు పాల్గొంటారని తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement