తొలి అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్.. ఓ జ్ఞాపకం

సాక్షి, హైదరాబాద్: ‘1998లో జారీ చేసిన నా అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ కన్పిం చింది. (గత శతాబ్దపు నాటిది). ఇదో జ్ఞాపకం’ అని పేర్కొంటూ మంత్రి కేటీఆర్ ఆదివారం తన అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ ఫొటోలను ట్వీట్ చేశారు. డ్రైవింగ్ లైసెన్స్‌పై అతికించి ఉన్న యువ కేటీఆర్ ఫొటో నెటిజన్లను బాగా ఆకట్టుకుంది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి