కేసీఆర్కు ముందే తెలుసు: కిషన్రెడ్డి | Kishan Reddy Letters to CM on Powers to Governor Issue | Sakshi
Sakshi News home page

కేసీఆర్కు ముందే తెలుసు: కిషన్రెడ్డి

Aug 11 2014 12:07 PM | Updated on Aug 15 2018 9:22 PM

కేసీఆర్కు ముందే తెలుసు: కిషన్రెడ్డి - Sakshi

కేసీఆర్కు ముందే తెలుసు: కిషన్రెడ్డి

జీహెచ్ఎంసీ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ అధికారాలను గవర్నర్ కు అప్పగించే అంశంపై రాష్ట్ర బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పోరు సాగుతోంది.

హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ అధికారాలను గవర్నర్ కు అప్పగించే అంశంపై రాష్ట్ర బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పోరు సాగుతోంది. రాష్ట్ర పునర్విభజన బిల్లులోనే అధికారాల బదలాయింపు ఉందన్న సంగతి కేసిఆర్‌కు మందే తెలుసునని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్రెడ్డి అన్నారు.

కేంద్రం నిర్ణయాన్ని అన్ని రాష్ట్రాలతో కలిసి వ్యతిరేకిస్తామని కేసీఆర్ అనడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేసీఆర్ మాటలు నమ్మొద్దని అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాస్తున్నట్టు కిషన్‌రెడ్డి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement