జలగం జయంతి వేడుకల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్ | kcr will participate vengal rao, budda birthday celebrations | Sakshi
Sakshi News home page

జలగం జయంతి వేడుకల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్

May 4 2015 7:08 AM | Updated on Oct 19 2018 7:22 PM

మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళ్ రావు, గౌతమబుద్దుని జయంతి వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పాల్గోనున్నారు.

నల్గొండ(నాగార్జునసాగర్): మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళ్ రావు, గౌతమబుద్దుని జయంతి వేడుకల్లో  తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్  రావు పాల్గోనున్నారు.  నాగార్జునసాగర్‌లో సోమవారం ఉదయం 9 గంటలకు కేసీఆర్ వీరి విగ్రహాలకు పూలమాలవేసి నివాళి అర్పించనున్నారు.

అనంతరం నల్గొండ జిల్లాలో నక్కలగండితో పాటు మిగతా ప్రాజెక్టులను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement