
సాయం కోరుతూ మోదీకి కేసీఆర్ లేఖ
తెలంగాణలో తొలిసారి జరగనున్న కృష్ణాపుష్కరాలను ఘనంగా నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
హైదరాబాద్: తెలంగాణలో తొలిసారి కృష్ణాపుష్కరాలను ఘనంగా నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా కృష్ణా పుష్కరాల నిర్వహణకు ఆర్థిక సాయం కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్ శుక్రవారం లేఖ రాశారు. రూ. 601 కోట్ల ఆర్థిక సాయం కోరుతూ ప్రధానికి లేఖ రాశారు.