హైదరాబాద్‌లో పేర్లు మార్చాల్సినవి చాలా ఉన్నాయి: కేసీఆర్ | KCR Praises Professor Jayashankar | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో పేర్లు మార్చాల్సినవి చాలా ఉన్నాయి: కేసీఆర్

Aug 6 2014 6:16 PM | Updated on Aug 15 2018 9:04 PM

హైదరాబాద్‌లో పేర్లు మార్చాల్సినవి చాలా ఉన్నాయి: కేసీఆర్ - Sakshi

హైదరాబాద్‌లో పేర్లు మార్చాల్సినవి చాలా ఉన్నాయి: కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో ఫ్రొఫెసర్ జయశంకర్‌ కంటే గొప్పోళ్లు ఎవరూ లేరని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ఫ్రొఫెసర్ జయశంకర్‌ కంటే గొప్పోళ్లు ఎవరూ లేరని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు.  ఎన్జీరంగా యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్ మాట్లాడుతూ.. చట్టప్రకారం ఆంధ్ర విద్యార్థులకు 15% అడ్మిషన్లు కల్పిస్తామని అన్నారు. 
 
ఎన్జీరంగా యూనివర్సిటీ పేరును కేసీఆర్  ఫ్రొఫెసర్ జయశంకర్‌ వర్సిటీగా నామకరణం చేశారు.  హైదరాబాద్‌లో పేర్లు మార్చాల్సినవి చాలా ఉన్నాయని కేసీఆర్‌ అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement