'సీమాంధ్రకు తరలించటం చట్టవిరుద్ధం' | Jeevan reddy condemns over clearance of Polavaram project ordinance | Sakshi
Sakshi News home page

'సీమాంధ్రకు తరలించటం చట్టవిరుద్ధం'

May 29 2014 1:07 PM | Updated on Sep 2 2017 8:02 AM

'సీమాంధ్రకు తరలించటం చట్టవిరుద్ధం'

'సీమాంధ్రకు తరలించటం చట్టవిరుద్ధం'

పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రకు తరలించడం చట్టవిరుద్ధమని జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు.

జగిత్యాల : పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రకు తరలించడం చట్టవిరుద్ధమని జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ అసెంబ్లీ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్రాల సరిహద్దులు ఎలా మారుస్తారని ప్రశ్నించారు.  అపాయింటెడ్ డే తరువాత కేంద్ర ఆర్డినెన్స్ను వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేయాలన్నారు. కాగా పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏడు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement