తమిళనాడు తాటిబెల్లం

Jaggery From Tamil Nadu - Sakshi

సంగారెడ్డి పట్టణ శివారులో తాటిబెల్లం అమ్ముతున్న వ్యక్తి  

సంగారెడ్డి మున్సిపాలిటీ: బతుకుదెరువు కోసం తమిళనాడు రాష్ట్రం నుంచి తాటి గుంజల నుంచి తయారు చేసిన బెల్లాన్ని జిల్లా కేంద్రం సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. ఈ బెల్లం రుచిగా ఉండటంతో పట్టణ ప్రజలు, వాహనదారులు కొనుగోలు చేస్తూ తింటున్నారు. తమిళనాడు నుంచి వాహనంలో తీసుకువచ్చిన విక్రయదారులు పట్టణ శివారులో అక్కడక్కడా ప్రధాన కూడళ్ల వద్ద ఈ తాటి బెల్లం విక్రయిస్తున్నారు. ఈ బెల్లంతో ఎలాంటి హానీ జరగదని, ఆరోగ్యానికి మంచిదని పేర్కొంటున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top