టీడీపీలో చేరిక | JAC Leaders Join In TDP Party | Sakshi
Sakshi News home page

టీడీపీలో చేరిక

May 7 2018 8:35 AM | Updated on Aug 10 2018 8:42 PM

JAC Leaders Join In TDP Party - Sakshi

కండువా కప్పి ఆహ్వానిస్తున్న శ్రీనివాస్‌గౌడ్‌

నల్లగొండ : పట్టణానికి చెందిన సుమారు 50 మంది జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నల్లగొండ టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మాదగోని శ్రీనివాస్‌గౌడ్‌ సమక్షంలో తెలంగాణ విద్యార్థి జేఏసీ నాయకుడు ఏరుకొండ హరి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఆకునూరి సత్యనారాయణ, కభంపాటి రాజు, రాము, జాని, అశోక్, రవీందర్‌యాదవ్, శ్రవణ్, జానయ్య గౌడ్, నరేష్, శ్రీను, హేమంత్‌ , రాష్ట్ర బీపీ సెల్‌ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ యాదయ్య, మైనార్టీ సెల్‌ ఉపాధ్యక్షుడు ఎండీ రియాజ్‌ అలీ, ఇంతియాజ్‌ అలి, కత్తుల సందీప్‌  తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement