వృద్ధుల సేవలో జబర్దస్త్ వెంకీ | jabardasth venky visited oldage home | Sakshi
Sakshi News home page

వృద్ధుల సేవలో జబర్దస్త్ వెంకీ

Mar 1 2017 11:11 AM | Updated on Sep 5 2017 4:56 AM

వృద్ధాశ్రమంలో మంగళవారం జబర్దస్త్ ఫేమ్ వెంకీ వృద్ధులకు ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

కాజీపేట: ప్రశాంత్ నగర్ లోని సహృదయ వృద్ధాశ్రమంలో మంగళవారం జబర్దస్త్ ఫేమ్ వెంకీ వృద్ధులకు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వృద్ధులకు అల్పాహారం ఏర్పాటు చేసిన వెంకీ.. అందరినీ ఆత్మీయంగా పలకరించారు. అనంతరం శాంతిదూత అవార్డును అందుకున్న నిర్వాహకురాలు ఎండీ. యాకూబీకి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. స్ఫూర్తి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కునూర్ శేఖర్ గౌడ్, మధుసూధన్, అమృత రెడ్డి , చోటులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement