మాల్లో ఇంటర్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ | Inter student gang raped in rangareddy district | Sakshi
Sakshi News home page

మాల్లో ఇంటర్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్

May 7 2015 2:06 PM | Updated on Aug 21 2018 5:46 PM

రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. యాచారం మండలం మాల్లో ఓ ఇంటర్ విద్యార్థినిపై నలుగురు యువకులు ...

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. యాచారం మండలం మాల్లో ఓ ఇంటర్ విద్యార్థినిపై నలుగురు యువకులు  సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈ కేసులో ఉన్న మొత్తం నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి  తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement