'సర్వే పూర్తికి వారం రోజుల గడువు కోరతాం' | intensive family survey success in GHMC, says Commissioner | Sakshi
Sakshi News home page

'సర్వే పూర్తికి వారం రోజుల గడువు కోరతాం'

Aug 20 2014 3:32 PM | Updated on Aug 11 2018 7:54 PM

'సర్వే పూర్తికి వారం రోజుల గడువు కోరతాం' - Sakshi

'సర్వే పూర్తికి వారం రోజుల గడువు కోరతాం'

జీహెచ్ఎంసీ పరిధిలో 19 లక్షల 53 వేల కుటుంబాల సమగ్ర సర్వే పూర్తయిందని నగర కమిషనర్ సోమేష్‌కుమార్ తెలిపారు.

హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో 19 లక్షల 53 వేల కుటుంబాల సమగ్ర సర్వే పూర్తయిందని నగర కమిషనర్ సోమేష్‌కుమార్ తెలిపారు. 21 లక్షల కుటుంబాలు హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించామని, దానికి సరిపడా సర్వే స్టేషనరీ ముద్రించామని చెప్పారు.

మిగిలిన ఇళ్లను సర్వ చేస్తామని అన్నారు. 100 శాతం సర్వే కోసం వారం రోజుల గడువు కోరుతామని వెల్లడించారు. ఈ ఉదయం వరకు సర్వే కొనసాగిందని తెలిపారు. జీహెచ్‌ఎంసీలో సవాల్‌గా స్వీకరించిన సమగ్ర కుటుంబ సర్వే విజయవంతమైందని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement