భారీగా రేషన్ బియ్యం పట్టివేత | illegal ration rice caught by police in warangal district | Sakshi
Sakshi News home page

భారీగా రేషన్ బియ్యం పట్టివేత

Aug 13 2017 3:04 PM | Updated on Aug 21 2018 6:00 PM

చెన్నారావుపేటలో ఆదివారం ఉదయం భారీ ఎత్తున రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.

వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేటలో ఆదివారం ఉదయం భారీ ఎత్తున రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. లారీలో భారీ మొత్తంలో రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా అనుమానం వచ్చిన పోలీసుల లారీని ఆపి తనిఖీ చేశారు. లారీలో ఉన్న బస్తాలన్నింటిలో రేషన్ బియ్యం ఉండటంతో వెంటనే వాటిని సీజ్ వాటిని సీజ్  చేసిన పోలీసులు అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement