ఆకట్టుకున్న హైదరాబాద్‌ డిజైన్‌ వీక్‌!

Hyderabad Designer Fashion WeeK Colourful - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ ప్రభుత్వం, మరికొన్ని దేశవిదేశీ సంస్థలతో కలిసి నిర్వహిస్తున్న హైదరాబాద్‌ డిజైన్‌ వీక్‌ ఆకట్టుకుంది. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో శనివారం సస్టెయినబుల్‌ ఫ్యాషన్‌ అనే అంశంపై ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో బంగ్లాదేశ్‌కు చెందిన డిజైనర్‌ బిబిరసెల్‌ డిజైన్‌ చేసిన వస్త్రాలను ప్రదర్శించారు. మనవైన చేనేత దుస్తులనూ మోడల్స్‌ ధరించి ర్యాంప్‌ వాక్‌ చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top