కరీంనగర్ జిల్లా ఎస్పీకి మానవహక్కుల కమిషన్ నోటీ సులు జారీ చేసింది.
కరీంనగర్ జిల్లా ఎస్పీకి మానవహక్కుల కమిషన్ నోటీ సులు జారీ చేసింది. మంథని పట్టణానికి చెందిన మేడగోని కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెచ్చార్సీ ఈ మేరకు మంగళవారం నోటీసులిచ్చింది. మంథని ఎమ్మెల్యే పుట్ట మధుతో తన భర్తకు ప్రాణహాని ఉందని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకుఎస్పీ జోయెల్ జోసెఫ్‌ను వచ్చే నెల 9వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.