జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు | heavy flood water inflo to Jurala Project | Sakshi
Sakshi News home page

జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు

Jun 20 2017 12:57 PM | Updated on Aug 1 2018 4:01 PM

గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతున్నది.

గద్వాల: గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతున్నది. జూరాల జలాశయంలోకి 7,797 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండటంతో ప్రస్తుత నీటి నిల్వ 4.45టీఎంసీలు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657టీఎంసీలు. ఇన్‌ఫ్లో ఇంకా పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement