ఆందోళన బాటలో హమాలీలు | Hamali workers conduct rally | Sakshi
Sakshi News home page

ఆందోళన బాటలో హమాలీలు

Mar 4 2016 3:46 PM | Updated on Sep 3 2017 7:00 PM

ఆరోగ్య కార్డులు, గుర్తింపు కార్డుల కోసం హమాలీ కార్మికులు ఆందోళన బాటపట్టారు.

కోనరావుపేట (కరీంనగర్ జిల్లా) : ఆరోగ్య కార్డులు, గుర్తింపు కార్డుల కోసం హమాలీ కార్మికులు ఆందోళన బాటపట్టారు. సీఐటీయూ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ నుంచి ఎమ్మార్వో ఆఫీసు వరకు ర్యాలీగా వెళ్లిన హమాలీలు, ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు. 100 నుంచి 150 మంది హమాలీ కార్మికులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement