ప్రభుత్వం అమలు చేస్తున్న హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం పథకాన్ని సక్రమంగా అమలుచేయాలి.
మహబూబ్‌నగర్: ప్రభుత్వం అమలు చేస్తున్న హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం పథకాన్ని సక్రమంగా అమలుచేయాలి. ఎలాంటి
అవకతవకలకు పాల్పడకుండా నాణ్యమైన బియ్యాన్ని సరఫరాచేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు నరేష్ నాయక్ అన్నారు. ఈ
మేరకు అచ్చంపేట డిప్యూటి తహశీల్దార్‌కు వినతిపత్రం అందించారు.
(అచ్చంపేట)