రాష్ట్ర ప్రజలకు గవర్నర్, సీఎం ‘శ్రీరామ నవమి’ శుభాకాంక్షలు | Governor wishes Telugu people on the eve of Sriramanavami | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ప్రజలకు గవర్నర్, సీఎం ‘శ్రీరామ నవమి’ శుభాకాంక్షలు

Apr 5 2017 1:35 AM | Updated on Sep 5 2017 7:56 AM

రాష్ట్ర ప్రజలకు గవర్నర్, సీఎం ‘శ్రీరామ నవమి’ శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు గవర్నర్, సీఎం ‘శ్రీరామ నవమి’ శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలని వారు ఆకాంక్షించారు. లోక కల్యాణమే పరమావధిగా సాగిన శ్రీరాముడి పాలనే ఆదర్శమన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement