బంగారం మెరుగుపెడతామని | gold theft in kothagudem | Sakshi
Sakshi News home page

బంగారం మెరుగుపెడతామని

Mar 30 2017 5:53 PM | Updated on Sep 5 2017 7:30 AM

జనాలను ఎంత చైతన్యం చేసినా వారు ఇలాంటి మాయ వారి మాయలో పడుతునే ఉన్నారు.మాయలో ఎలా పడుతున్నారు.

బూర్గంపాడు(భద్రాద్రి కొత్తగూడెం జిల్లా): జనాలను ఎంత చైతన్యం చేసినా వారు ఇలాంటి మాయ వారి మాయలో పడుతునే ఉన్నారు.మాయలో ఎలా పడుతున్నారు. అనే దానికి సాక్ష్యం ఈ సంఘటన బంగారం మెరుగు పెడతామని చెప్పి బంగారాన్నే మాయం చేశారు. మండలంలోని సంజీవరెడ్డిపాలెంలో ఈ చోరీ జరిగింది.
 
గ్రామానికి చెందిన సోము రోశిరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో బంగారం మెరుగు పెడతామని చెప్పి సుమారు రూ.2 లక్షల విలువైన బంగారు నగలను దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement