కేటీపీఎస్‌ను సందర్శించిన జెన్‌కో డెరైక్టర్ | Genco Director visited KTPS | Sakshi
Sakshi News home page

కేటీపీఎస్‌ను సందర్శించిన జెన్‌కో డెరైక్టర్

Dec 15 2015 3:15 PM | Updated on Sep 3 2017 2:03 PM

ఖమ్మం జిల్లాలోని పాల్వంచలో ఉన్న కేటీపీఎస్ కర్మాగారాన్ని జెన్‌కో డెరైక్టర్ (థర్మల్ విభాగం) సచ్చిదానందం మంగళవారం సందర్శించారు.

ఖమ్మం జిల్లాలోని పాల్వంచలో ఉన్న కేటీపీఎస్ కర్మాగారాన్ని జెన్‌కో డెరైక్టర్ (థర్మల్ విభాగం) సచ్చిదానందం మంగళవారం సందర్శించారు. ఓ అండ్ ఎంలోని 60 మెగావాట్ల నాల్గవ యూనిట్, 250 మెగావాట్ల పదో యూనిట్ ఓవరాల్ పనులను పరిశీలించారు. అలాగే, 7వ దశ నిర్మాణ పనులను కూడా ఆయన పర్యవేక్షించారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement