చేపల చెరువులో విషం | Fish found dead in pond due to suspected poisoning | Sakshi
Sakshi News home page

చేపల చెరువులో విషం

Sep 7 2017 1:04 PM | Updated on Sep 18 2018 7:34 PM

రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం పసుమాలలో దారుణం వెలుగుచూసింది.

- భారీగా నష్టం
 
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం పసుమాలలో దారుణం వెలుగుచూసింది. గ్రామ శివారులోని ఓ చేపల చెరువులో గుర్తుతెలియని దుండగులు రసాయన పదార్థాలు కలిపారు. దీంతో చెరువులోని చేపలు మృత్యువాతపడ్డాయి. సుమారు కోటి రూపాయల విలువైన చేపలు మృతి చెందినట్లు మత్యకారులు తెలిపారు. ఇంత జరిగినా ఇప్పటివరకు అధికారులు స్పందించలేదంటూ వారు వాపోతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement