ప్లాస్టిక్ గోడౌన్లో అగ్నిప్రమాదం | fire accident in plastic godown | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్ గోడౌన్లో అగ్నిప్రమాదం

Oct 20 2014 8:13 AM | Updated on Sep 13 2018 5:04 PM

మెదక్ జిల్లా మైలర్ దేవరపల్లి నేతాజీనగర్లో సోమవారం ఉదయం ఓ ప్లాస్టిక్ గోడౌన్లో అగ్నిప్రమాదం జరిగింది.

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్పల్లి నేతాజీనగర్లో సోమవారం ఉదయం ఓ ప్లాస్టిక్ గోడౌన్లో  అగ్నిప్రమాదం జరిగింది.  మంటలు పెద్ద ఎత్తున ఎగసి పడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

 

Advertisement
 
Advertisement
Advertisement