అగ్నిప్రమాదంలో రూ.5 లక్షల ఆస్తి నష్టం | Fire accident in Lingampet | Sakshi
Sakshi News home page

అగ్నిప్రమాదంలో రూ.5 లక్షల ఆస్తి నష్టం

Nov 28 2015 6:43 PM | Updated on Sep 5 2018 9:45 PM

ప్రమాదవశాత్తూ జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ.5 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది.

లింగంపేట (నిజామాబాద్) : ప్రమాదవశాత్తూ జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ.5 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా లింగంపేట మండలం రాంపల్లి కోన తండాలో శనివారం చోటుచేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement