హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం | fire accident in hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం

Dec 12 2017 7:31 AM | Updated on Sep 5 2018 9:47 PM

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని బైరామల్‌గూడలో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. వివరాలు.. బైరామగూడలోని ఓ బిస్కెట‌్‌ గోడౌన్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న ఫైర్‌ సిబ్బంది ఎగసిపడుతున్న మంటలను ఆర్పుతున్నారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement