ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు | farmers strike at kamareddy RDO office | Sakshi
Sakshi News home page

ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు

Sep 18 2015 6:43 PM | Updated on Sep 3 2017 9:35 AM

ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు

ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు

కామారెడ్డి ఆర్డీఓ కార్యాలయాన్ని పలువురు రైతులు శుక్రవారం ముట్టడించారు.

నిజామాబాద్(కామారెడ్డి): కామారెడ్డి ఆర్డీఓ కార్యాలయాన్ని పలువురు రైతులు శుక్రవారం ముట్టడించారు. బెల్లం క్వింటాకు రూ.2800 చొప్పున ప్రభుత్వమే మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని పురుగు మందు డబ్బాలు చేతబట్టుకుని అధికారులను హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement