భారీగా నకిలీ విత్తన ప్యాకెట్లు స్వాధీనం | Fake seeds seized, one arrested in City | Sakshi
Sakshi News home page

భారీగా నకిలీ విత్తన ప్యాకెట్లు స్వాధీనం

Jul 5 2017 5:31 PM | Updated on Aug 20 2018 4:30 PM

నగరంలో భారీ ఎత్తున నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి..

హైదరాబాద్: నగరంలో భారీ ఎత్తున నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. హయత్ నగర్ పరిధిలోని మునుగానూరులో ఎటువంటి అనుమతులు లేకుండా నడిపిస్తున్న  పత్తి, కూరగాయల విత్తనాల గోదాంపై హయత్ నగర్ పోలీసుల వ్యవసాయ అధికారులు దాడులు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గోదాంలో 850 బెండకాయ విత్తనాల ప్యాకెట్లు,  500 పత్తి విత్తనాల ప్యాకెట్లు, 15 బ్యాగుల మక్కా జొన్న విత్తనాలు  స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement