సూర్యాపేటలో నకిలీ మావోయిస్టులు అరెస్ట్ | Fake maoists arrested in suryapet | Sakshi
Sakshi News home page

సూర్యాపేటలో నకిలీ మావోయిస్టులు అరెస్ట్

May 16 2015 8:17 AM | Updated on Aug 20 2018 4:44 PM

నల్గొండ జిల్లా సూర్యాపేటలో ఇద్దరు నకిలీ మావోయిస్టులను శనివారం అరెస్ట్ చేశారు.

నల్గొండ: నల్గొండ జిల్లా సూర్యాపేటలో ఇద్దరు నకిలీ మావోయిస్టులను శనివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి తూపాకీతోపాటు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని సూర్యాపేట పోలీసు స్టేషన్కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement