కొత్త మెడికల్‌ కాలేజీలు ఇవ్వండి: ఈటల  | Etela Rajender asks Harsh Vardhan for New Medical Colleges | Sakshi
Sakshi News home page

కొత్త మెడికల్‌ కాలేజీలు ఇవ్వండి: ఈటల 

Nov 20 2019 3:20 AM | Updated on Nov 20 2019 3:20 AM

Etela Rajender asks Harsh Vardhan for New Medical Colleges - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు యాస్పిరేషనల్‌ జిల్లా కింద కొత్త మెడికల్‌ కాలేజీలు మంజూరు చేయాలని  కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ను రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్‌ కోరారు. మంగళవారం కేంద్ర మంత్రిని కలసి న ఈటల మీడియాతో మాట్లాడారు.

కొత్త మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు సంబంధించి ఏడు జిల్లాలతో ప్రతిపాదనలు ఇచ్చామని, వాటిలో రెండు లేదా మూడు జిల్లాల్లో కొత్త కాలేజీలు ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర మంత్రిని కోరామన్నారు.     

Advertisement
 
Advertisement
Advertisement