ఇంజనీరింగ్ విద్యార్థుల ఆందోళన | Engineering Students stage strike | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్ విద్యార్థుల ఆందోళన

Jul 14 2015 3:44 PM | Updated on Sep 3 2017 5:29 AM

మెదక్ జిల్లా పుల్‌కల్ మండల కేంద్రంలోని జేఎన్‌టీయూ అనుంబంధ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు.

పుల్‌కల్ : మెదక్ జిల్లా పుల్‌కల్ మండల కేంద్రంలోని జేఎన్‌టీయూ అనుంబంధ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. హాస్టల్లో ఉడికీ ఉడకని ఆహారం పెడుతున్నారని మంగళవారం కాలేజీ హాస్టల్ ముందు ధర్నాకు దిగారు. మెస్ ఇన్చార్జ్, హాస్టల్ వార్డెన్ కాంట్రాక్టర్లతో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement