డంపింగ్‌ యార్డ్‌లో అగ్నిప్రమాదం | Dumping Yard fire | Sakshi
Sakshi News home page

డంపింగ్‌ యార్డ్‌లో అగ్నిప్రమాదం

Apr 12 2017 1:22 PM | Updated on Sep 5 2018 9:47 PM

జిల్లాలోని జవహర్‌ నగర్‌ డంపింగ్‌ యార్డులో బుధవారం మధ్యాహ్నం మంటలు చెలరేగడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది

మేడ్చల్‌:  జిల్లాలోని జవహర్‌ నగర్‌ డంపింగ్‌ యార్డులో బుధవారం మధ్యాహ్నం మంటలు చెలరేగడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి యత్నిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement