ఆరేళ్ల బాలుడిపై కుక్కల దాడి | dogs attack on 6 years old boy | Sakshi
Sakshi News home page

ఆరేళ్ల బాలుడిపై కుక్కల దాడి

Oct 1 2015 10:57 AM | Updated on Sep 29 2018 4:26 PM

వరంగల్ జిల్లా శాయంపేటలో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశాయి.

వరంగల్: వరంగల్ జిల్లా శాయంపేటలో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశాయి. నాతి చరణ్ అనే ఆరేళ్ల బాలుడిపై కుక్కల గుంపు దాడి చేసింది. దీంతో చరణ్ తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడ్ని 108 వాహనంలో ఎంజీఎం కు తరలించారు. కుక్కల బెడద ఎక్కువగా ఉందని చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement