సుబ్బరామిరెడ్డి అన్న కొడుకు ఇంట్లో భారీ చోరీ | Diamond Ornaments Worth Rs 3 Crore Robbed At Banjara Hills Hyderabad | Sakshi
Sakshi News home page

భారీ చోరీ; రూ.3 కోట్ల వజ్రాభరణాలు మాయం

Aug 27 2019 1:02 PM | Updated on Aug 28 2019 7:46 AM

Diamond Ornaments Worth Rs 3 Crore Robbed At Banjara Hills Hyderabad - Sakshi

బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌-2లో భారీ దొంగతనం జరిగింది. రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి అన్న కుమారుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నివాసంలో సుమారు రూ.3 కోట్ల విలువ చేసే వజ్రాభరణాలు, నగదు చోరీ అయ్యాయి.

సాక్షి, హైదరాబాద్‌ : బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌-2లో భారీ దొంగతనం జరిగింది. రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి అన్న కుమారుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నివాసంలో సుమారు రూ.3 కోట్ల విలువ చేసే వజ్రాభరణాలు, నగదు చోరీ అయ్యాయి. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని ముమ్మర దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement