గోదావరి మాతకు భారీ చీర సమర్పణ | Devotees present Special Saree for Godavari maata | Sakshi
Sakshi News home page

గోదావరి మాతకు భారీ చీర సమర్పణ

Jul 26 2015 12:07 PM | Updated on Sep 3 2017 6:13 AM

గోదావరి మాతకు భారీ చీర సమర్పణ

గోదావరి మాతకు భారీ చీర సమర్పణ

కరీంనగర్ జిల్లా వాసులు గోదావరి మాతకు భారీ చీర సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు.

మంథని : కరీంనగర్ జిల్లా వాసులు గోదావరి మాతకు భారీ చీర సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. 1475 మీటర్ల పొడవైన చీరను ఆదివారం మంథని సమీపంలో గోదావరినదిపై అటువైపు ఒడ్డు నుంచి ఇటువైపు ఒడ్డు వరకు పరిచి పట్టుకున్నారు.

మంథనికి చెందిన కొత్తపల్లి హరీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్‌రెడ్డి సతీమణి జమునారెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, మంథని సర్పంచ్ పుట్ట శైలజతోపాటు సుమారు 100 మంది పాల్గొన్నారు. ఇక్కడ గోదావరి నది వెడల్పు సుమారు ఒకటిన్నర కిలోమీటరు ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement