రెండు వేల కోళ్ల సజీవ సమాధి  | Coronavirus: Bury Of Two Thousand Broiler Chickens Alive | Sakshi
Sakshi News home page

రెండు వేల కోళ్ల సజీవ సమాధి 

Mar 18 2020 2:27 AM | Updated on Mar 18 2020 2:27 AM

Coronavirus: Bury Of Two Thousand Broiler Chickens Alive - Sakshi

చెన్నారావుపేట:  వరంగల్‌ రూరల్‌ జిల్లా చెన్నారావుపేటకు చెందిన చాపర్తి రాజు 25 రోజుల క్రితం సహకార సంఘం పరిధిలోని కోళ్ల షెడ్డు కిరాయికి తీసుకొని బ్రాయిలర్‌ కోళ్లను పెంచుతున్నాడు. కోవిడ్‌ దెబ్బకు కోడి మాంసానికి డిమాండ్‌ పడిపోయింది. దీంతో రాజు మంగళవారం ప్రజలకు ఉచితంగా కోళ్లను పంపిణీ చేశాడు. మరో 2వేలకు పైగా కోళ్లను బతికుండగానే పూడ్చిపెట్టాడు. 

Advertisement
 
Advertisement
Advertisement