ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు.
ఆదిలాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. జైపూర్ మండల కేంద్ర సమీపంలో పవర్ ప్లాంట్ విస్తరణ పనులను పర్యవేక్షించనున్నారు. ఈ సందర్భంగా ఆందోళన కార్యక్రమాలు జరగనున్నాయనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కాగజ్ నగర్ లోని ముగ్గురు ఎస్పీఎం పరిరక్షణ కమిటీ నాయకులను పోలీసులు బైండోవర్ చేశారు.