రేపు యాదగిరిగుట్టకు సీఎం కేసీఆర్ | cm kcr goes to yadagirigutta tomorrow | Sakshi
Sakshi News home page

రేపు యాదగిరిగుట్టకు సీఎం కేసీఆర్

Feb 26 2015 7:25 PM | Updated on Aug 14 2018 10:51 AM

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ నెల 27న యాదగిరిగుట్టను సందర్శించనున్నారు.

యాదగిరిగుట్ట(నల్లగొండ): తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ నెల 27న యాదగిరిగుట్టను సందర్శించనున్నారు. ఆయన శుక్రవారం యాదగిరిగుట్టలో జరిగే శ్రీలక్ష్మీనరసింహా స్వామి కల్యాణోత్సవంలో పాల్గొంటారు. శుక్రవారం ఉదయం 10.25 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి 12.30 గంటలకు యాదగిరిగుట్టకు చేరుకుంటారని జిల్లా అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement