నీళ్లలో పసికందు | child in andol river at medak district | Sakshi
Sakshi News home page

నీళ్లలో పసికందు

Feb 26 2015 5:36 PM | Updated on Apr 4 2019 5:45 PM

మెదక్ జిల్లా జోగిపేట మండలం ఆందోల్ చెరువులో రెండు నెలల పసికందు మృతదేహం లభించింది.

మెదక్ (జోగిపేట): మెదక్ జిల్లా జోగిపేట మండలం ఆందోల్ చెరువులో రెండు నెలల పసికందు మృతదేహం లభించింది. గురువారం ఉదయం నీటిపై బాలుని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బాలుడు ఎవరు, ఇంతటి దారుణానికి పాల్పడిన వారు ఎవరు అనే వివరాలు ఇంకా తెలియా రావాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement