తెలంగాణకు ఛత్తీస్ గఢ్ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ | Chhattisgarh agrees to give 1000MW power to Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణకు ఛత్తీస్ గఢ్ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్

Nov 3 2014 1:56 PM | Updated on Sep 2 2017 3:49 PM

తెలంగాణలో విద్యుత్ సంక్షోభాన్ని నివారించేందుకు ప్రభుత్వం చర్చలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఛత్తీస్గఢ్ నుంచి 1000

హైదరాబాద్ : తెలంగాణలో విద్యుత్ సంక్షోభాన్ని నివారించేందుకు ప్రభుత్వం చర్చలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఛత్తీస్గఢ్ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ను కొనుగోలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇరు రాష్ట్రాల విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శులు సోమవారం ఎంఓయూపై సంతకాలు చేశారు. రాయ్పూర్లో జరిగిన ఎంఓయూ సమావేశానికి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు.  కేసీఆర్తో పాటు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ఆరుగురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement