ఉప్పల్‌లో చైన్‌ స్నాచింగ్‌: మహిళకు గాయాలు | Chain Snatching at Uppal | Sakshi
Sakshi News home page

ఉప్పల్‌లో చైన్‌ స్నాచింగ్‌: మహిళకు గాయాలు

Nov 21 2017 3:49 PM | Updated on Nov 21 2017 3:49 PM

నగరంలోని ఉప్పల్ పరిధిలోని పద్మావతి కాలనీలో చైన్‌ స్నాచింగ్‌ జరిగింది.

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని ఉప్పల్ పరిధిలోని పద్మావతి కాలనీలో చైన్‌ స్నాచింగ్‌ జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి మూడున్నర తులాల బంగారు గొలుసును గుర్తు తెలియని దుండగులు లాక్కెళ్లారు. ఈ ఘటనలో మహిళ మెడకు స్వల్ప గాయాలు అయ్యాయి. కుటుంబ సభ్యులు గూడురి వెంకట్ రెడ్డి ఫిర్యాదుతో ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement