అంతర్రాష్ట్ర చైన్‌స్నాచర్ అరెస్ట్ | Chain snatcher arrested | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర చైన్‌స్నాచర్ అరెస్ట్

Mar 31 2016 3:41 PM | Updated on Sep 4 2018 5:07 PM

జల్సాలకు అలవాటు పడి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర చైన్‌స్నాచర్‌ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.

హైదరాబాద్ : జల్సాలకు అలవాటు పడి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర చైన్‌స్నాచర్‌ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 50 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ షామిజిల్లాకు చెందిన సోనుకుమార్ జంట నగరాల్లో 14 చోట్ల చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు అతని నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement