బయ్యారంలో చైన్‌స్నాచర్ అరెస్ట్ | Chain snatcher arrested | Sakshi
Sakshi News home page

బయ్యారంలో చైన్‌స్నాచర్ అరెస్ట్

Oct 27 2015 3:20 PM | Updated on Aug 20 2018 4:27 PM

ఖమ్మం జిల్లా బయ్యారం మండలంలో గత కొంత కాలంగా వరుస చైన్ స్నాచింగులకు, దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.

బయ్యారం (ఖమ్మం జిల్లా) : ఖమ్మం జిల్లా బయ్యారం మండలంలో గత కొంత కాలంగా వరుస చైన్ స్నాచింగులకు, దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 12 తులాల బంగారం, 57 తులాల వెండి, మరో బైక్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement