ఆకాశంలో సైకిల్‌ సవారీ | A Bycyle Riding On Rope Was Arranged In Harithavanam, Adilabad | Sakshi
Sakshi News home page

ఆకాశంలో సైకిల్‌ సవారీ

Jul 24 2019 1:26 PM | Updated on Jul 24 2019 1:26 PM

A Bycyle Riding On Rope Was Arranged In Harithavanam, Adilabad - Sakshi

సాక్షి ,ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్‌లోని హరితవనంను అభివృద్ధి పథంలో నడిపించేందుకు సైకిల్‌ జిప్‌లైన్‌ను ఏర్పాటు చేసి పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఢిల్లీ, నాగ్‌పూర్‌ నుంచి టెక్నికల్‌ ఇంజనీర్‌లను పిలిపించి దీన్ని తయారు చేయించారు. మంగళవారం నిర్వహించిన ట్రయల్‌ రన్‌లో రోషన్, కృష్ణ అనే మెకానిక్‌ దీన్ని నడిపించారు.
                   

Advertisement
 
Advertisement
Advertisement