బియాస్ బాధిత కుటుంబాల చేయూత | beas victims families helps to Orphaned children in saidabad | Sakshi
Sakshi News home page

బియాస్ బాధిత కుటుంబాల చేయూత

Jun 8 2016 5:00 PM | Updated on Apr 6 2019 8:55 PM

బియాస్ బాధిత కుటుంబాల చేయూత - Sakshi

బియాస్ బాధిత కుటుంబాల చేయూత

సైదాబాద్‌లోని వైదేహి ఆశ్రమంలో అనాథ పిల్లలకు బియాస్ బాధిత కుటుంబాల వారు బుధవారం సాయమందించారు.

హైదరాబాద్‌: సైదాబాద్‌లోని వైదేహి ఆశ్రమంలో అనాథ పిల్లలకు బియాస్ బాధిత కుటుంబాల వారు బుధవారం సాయం చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నదీ ప్రవాహంలో 25 మంది వీఎన్‌ఆర్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు రెండు సంవత్సరాల క్రితం చనిపోయిన సంగతి తెలిసిందే. నేటితో రెండు సంవత్సరాలు కావడంతో వైదేహీ అనాథ శరణాలయంలో అనాథ పిల్లలకు బాధిత కుటుంబాల వారు బట్టలు పంపిణీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement