అమ్మమ్మా..! | At the age of 60 delivery | Sakshi
Sakshi News home page

అమ్మమ్మా..!

Mar 7 2015 12:03 AM | Updated on Sep 26 2018 3:36 PM

అమ్మమ్మా..! - Sakshi

అమ్మమ్మా..!

పూర్ణి వయస్సు 60, లక్ష్మా వయస్సు 70.. పూర్ణికి ఎనిమిది కాన్పులు..ప్

వంశోద్ధారకుడి కోసం..
60 ఏళ్ల వయస్సులో పురిటిపాట్లు

 
పూర్ణి వయస్సు 60, లక్ష్మా వయస్సు 70.. పూర్ణికి ఎనిమిది కాన్పులు..ప్రతి కాన్పులో ఆడపిల్లే. వారిలో ఐదుగురు చనిపోగా, ముగ్గురికి పెళ్లిళ్లు అయ్యాయి. వారికీ పిల్లలు పుట్టి పెద్దవాళ్లయ్యారు. కానీ ‘అమ్మ’మ్మ.. వంశోద్ధారకుడి కోసం ఎదురుచూపు..

ఇతని కోసం అరవై ఏళ్ల వయస్సులో పురిటిపాట్లు పడింది. ఎట్టకేలకు వారి కల ఫలించింది. మగబిడ్డ పుట్టాడు. అదీ సాధారణ కాన్పులో. ఈ ఘటన పీఏపల్లి మండలం వద్దిపట్లలో జరిగింది.
 

Advertisement
 
Advertisement
Advertisement